tag:blogger.com,1999:blog-7719234470519589617.post2112722572675657440..comments2023-04-17T19:44:29.395+05:30Comments on మీ కావ్యాంజలి : దూరదర్శన్కావ్యాంజలిhttp://www.blogger.com/profile/11775799657444440344noreply@blogger.comBlogger14125tag:blogger.com,1999:blog-7719234470519589617.post-51468823921356151202012-11-20T18:07:03.936+05:302012-11-20T18:07:03.936+05:30హాయ్ చైతన్య సాగర్ గారు, నా పోస్ట్ నచ్చినందుకు థాంక...హాయ్ చైతన్య సాగర్ గారు, నా పోస్ట్ నచ్చినందుకు థాంక్స్ :).....మారక తప్పట్లేదులెండి...బాగుండేవి కదండి antenna సరిచేసే అనుభవాలు..especially cricket match unnappudu...:)కావ్యాంజలిhttps://www.blogger.com/profile/11775799657444440344noreply@blogger.comtag:blogger.com,1999:blog-7719234470519589617.post-37215490743255256392012-11-20T15:09:01.445+05:302012-11-20T15:09:01.445+05:30Ma intlo aite uptron tv.eppatiki adi pani chestund...Ma intlo aite uptron tv.eppatiki adi pani chestundi,but edi color tv yugam kada.anduke ee yugam ki shift aipoyam.naku kuda vunnay antenna sari chesina anubhavalu kavya garu. Chala bagundi mee postchaitanya sagarhttps://www.blogger.com/profile/16300234809088314769noreply@blogger.comtag:blogger.com,1999:blog-7719234470519589617.post-27119729708130128262012-10-29T18:48:59.030+05:302012-10-29T18:48:59.030+05:30మీ కామెంట్ కి ధన్యవాదాలండి.....కిటికిలో నుండి చూడట...మీ కామెంట్ కి ధన్యవాదాలండి.....కిటికిలో నుండి చూడటం....టీవీ చూడటానికి డబ్బులు కూడా ఇవ్వటం....బాగున్నాయండి మీ అనుభవాలు :)...నా టపా మీకు నచ్చినందుకు సంతోషం :)కావ్యాంజలిhttps://www.blogger.com/profile/11775799657444440344noreply@blogger.comtag:blogger.com,1999:blog-7719234470519589617.post-18582703603058031652012-10-29T13:50:25.024+05:302012-10-29T13:50:25.024+05:30baga rasaru malli patha gnapakalu gurthu chesinand...baga rasaru malli patha gnapakalu gurthu chesinandhuku thanks kavya garu....naku chinnapudu baga nachina serials gaint robot, spider man, star treak, he-man inka list cahala ne undhi nenu TV chudataniki ma ammamma valla intiki vellevadini 1KM naduchukuntu valla intlo kuda EC TV ne undedhi inka ma ammavalla intlo TV leni time lo pakan intlo vall window lo nunchi chusevadini inka kondharu aithe sundy telugu cinema chudataniki 50 paise money kuda thiskunevallu idhi antha 80's lo annamata....<br />Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7719234470519589617.post-35118230053537693592012-10-29T12:45:36.350+05:302012-10-29T12:45:36.350+05:30ఆలస్యంగా రిప్లై ఇస్తున్నందుకు క్షమించండి జీవన్ గార...ఆలస్యంగా రిప్లై ఇస్తున్నందుకు క్షమించండి జీవన్ గారు.....అవునండి...నాకు కూడా ఆ జ్ఞాపకాలు ఉన్నాయ్....మేము కూడా రెంట్ కి తెచ్చుకు చూసేవాళ్ళం.....అలా విసిపి తెచ్చుకుని చూసిన ఆకరి సినిమా మాతృదేవోభవ అండీ...ఆ సినిమా చూసి మా అమ్మ,పిన్ని ఏడిచేసి...కళ్ళు వాచిపోయి....తలనెప్పి వచ్చి ఆ రోజు వంట చేయలేదు.....ఇక ఆ తర్వాత మళ్లీ విసిపి మొహం చూడలేదు నేను :)కావ్యాంజలిhttps://www.blogger.com/profile/11775799657444440344noreply@blogger.comtag:blogger.com,1999:blog-7719234470519589617.post-53408492757389632982012-10-18T18:38:53.723+05:302012-10-18T18:38:53.723+05:30కనుమరుగు అయ్యింది కేవలం EC టీవీనే కాదు మేడమ్...అప్...కనుమరుగు అయ్యింది కేవలం EC టీవీనే కాదు మేడమ్...అప్పట్లో వీసీపీ (వీడియో క్యాసెట్ ప్లేయర్) అని ఉండేవి....90'S లో గ్రామీణ భారతాన్ని ఊసేశాయి అవి...వంశీ 'ఏప్రిల్ ఒకటిన విడుదల' సినిమాలో క్యాసెట్ రెంట్ కు ఇచ్చే షాపు కాన్సెప్టునే హైలెట్ చేశాడు...అలాంటి వీసీపీ మా ఇంట్లో కూడా ఉండేది...సినిమాలన్నీ క్యాసెట్ల రూపంలో ఒక టీవీ బాక్సుకు ఉండేవి...ఇప్పుడు వీసీపీ అంటే అదేంటి అని అడుగుతున్నారు. రోజ, మామగారు, గ్యాంగ్ లీడర్, బొంబాయి,గీతాంజలి,మౌనరాగం, చంటి, వంటి క్యాసెట్ క్లాసిక్స్ మా ఇంట్లో లెక్కకు మించిననన్ని సార్లు ప్లే అయ్యాయి. ఆ సినిమాలను పదే పదే చూసి సినిమాలంటే అలాగే ఉండాలి...అనే ఆటిట్యూడ్ చిన్నప్పటి నుంచి అలవాటు అయ్యింది. ఇలాంటివి చెప్పడానికి ఇంతకు మించిన వేదిక ఉండదని చెబుతున్నానంతే...యాంటెన్నా సెట్ చేయడం అప్పట్లో గొప్ప ఎక్సర్ సైజ్....jeevan reddyhttps://www.blogger.com/profile/11020489690439769990noreply@blogger.comtag:blogger.com,1999:blog-7719234470519589617.post-3124068553548487932012-10-18T10:23:28.993+05:302012-10-18T10:23:28.993+05:30అయ్యో!!!! అయితే మీరు చాలా మిస్ అయిపోయారు ప్రియ గార...అయ్యో!!!! అయితే మీరు చాలా మిస్ అయిపోయారు ప్రియ గారు.....Thanks for the comment :-)కావ్యాంజలిhttps://www.blogger.com/profile/11775799657444440344noreply@blogger.comtag:blogger.com,1999:blog-7719234470519589617.post-70561681266850013162012-10-18T10:14:54.704+05:302012-10-18T10:14:54.704+05:30నా బ్లాగ్ కి స్వాగతం జీవన్ గారు.....మా EC టీవీ కా...నా బ్లాగ్ కి స్వాగతం జీవన్ గారు.....మా EC టీవీ కాలరే నండి...అయిన కూడా తర్వాత videocon కొన్నారు....కానీ Ec టీవీ అమ్మలేదు.....నేను ఎక్కువగా Ec లోనే చూస్తాను....నేను పుట్టినప్పుడు కొన్నారట అందుకేనేమో ఏదో attachment ...హహ్హ ....నేను కూడా తులసీదళం..మర్మదేశం..Etv లో వచ్చేది రహస్యం అని....బాగా చూసేదాన్ని :)....మీ కామెంట్ కి ధన్యవాదాలండి :)కావ్యాంజలిhttps://www.blogger.com/profile/11775799657444440344noreply@blogger.comtag:blogger.com,1999:blog-7719234470519589617.post-50012051247314072002012-10-18T10:07:46.868+05:302012-10-18T10:07:46.868+05:30నా బ్లాగ్ కి స్వాగతం అను గారు...నా మొదటి పోస్ట్ రో...నా బ్లాగ్ కి స్వాగతం అను గారు...నా మొదటి పోస్ట్ రోజే మీరు ఇక్కడికి వచ్చినా...ఇదే మీ ఫస్ట్ కామెంట్....Happy for that :)...Thank u :) కావ్యాంజలిhttps://www.blogger.com/profile/11775799657444440344noreply@blogger.comtag:blogger.com,1999:blog-7719234470519589617.post-76358499529841169742012-10-18T09:50:41.240+05:302012-10-18T09:50:41.240+05:30Nenu puttinde 90 lo nandi. Maa intlo naaku 17 vach...Nenu puttinde 90 lo nandi. Maa intlo naaku 17 vachhenta varaku asalu TV pakkake ponivvaledu. Dongathanamgaa intlo yevvaro lenapudu akkaa nenu choodadame. So naaku ee anubhavaalu levu. Kaani mee post chaduvuthunte "ayyo miss ayyane" anipinchindi. Baaga raasaaru mee good old days gurinchi :)Priyahttps://www.blogger.com/profile/13582373810361056406noreply@blogger.comtag:blogger.com,1999:blog-7719234470519589617.post-55665092859583408182012-10-17T18:10:40.389+05:302012-10-17T18:10:40.389+05:30గ్రేట్ కో ఇన్సిడెంట్స్ లో ఇదీ ఒకటేమో... ఇంట్లో కూడ...గ్రేట్ కో ఇన్సిడెంట్స్ లో ఇదీ ఒకటేమో... ఇంట్లో కూడా EC కంపెనీ టీవీ నే ఉండేది...దాని లోగో కూడా ఇప్పటికీ నాకు స్పష్టంగా గుర్తుంది...మాది అనంతపురం, మానాన్న బెంగుళూరు కు వెళ్లి ఆ టీవీ తెచ్చారు...బ్లాక్ అండ్ వైట్ మీడియం సైజ్...ఆ తర్వాత 2000 లో ఆ టీవీ అమ్మేశారు, అప్పుడొచ్చింది మా ఇంటికి కలర్ టీవీ....ఈటీవీ, జెమినీలు మా ఊరికి అప్పటికే పరిచయం...కానీ డీడీ వన్ మాత్రం నాకు ఫేవరేట్...భమిడిపాటి రామగోపాలం కథలు, సోమవారం సోమవారం వచ్చే నాటిక(ఒకే సెట్టింగ్ వేదికగా నడిచే అరగంట ప్రోగ్రామ్...) ఇక జెమినీ విషయానికి వస్తే...ప్రేమి, ప్రియసఖి, యండమూరి తులసీదళం, భూం భూం షకలక, మంత్రజాలం...ఇవన్నీ బాల్యపు గురుతులుగా మిగిలి ఉన్నాయి...బాలచందర్ మర్మదేశం సీరియల్ చూస్తుంటే ఒళ్లు మరచిపోయే వాళ్లం...ఇప్పుడు ఆ సీరియల్ తమిళ వెర్షన్ యూట్యూబ్ లో దొరకుతుంది...మీ పోస్టులో EC టీవీ అని చదవగానే ఒక్కసారి పది హేనేళ్ల వెనక్కు వెళ్లొచ్చాను...థ్యాంక్స్ ఫర్ పోస్టింగ్....jeevan reddyhttps://www.blogger.com/profile/11020489690439769990noreply@blogger.comtag:blogger.com,1999:blog-7719234470519589617.post-76967688374301438912012-10-17T17:58:56.675+05:302012-10-17T17:58:56.675+05:30ur post took me back to those beautiful days..nice...ur post took me back to those beautiful days..nice postAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-7719234470519589617.post-29044688384180807732012-10-17T14:22:55.603+05:302012-10-17T14:22:55.603+05:30one more funny incident i forgot to mention is...a...one more funny incident i forgot to mention is...antenna adjust చేయటం.......మంచి experiences :)....i miss those days... ఫస్ట్ కామెంట్ !!!!!Thank you Srinivasarao gaaru :)కావ్యాంజలిhttps://www.blogger.com/profile/11775799657444440344noreply@blogger.comtag:blogger.com,1999:blog-7719234470519589617.post-86177498240259318282012-10-17T13:54:05.664+05:302012-10-17T13:54:05.664+05:30Nostalgia !!!
మా ఇంట్లో TV ఉన్నా కూడా మేము శుక్రవా...Nostalgia !!!<br />మా ఇంట్లో TV ఉన్నా కూడా మేము శుక్రవారం వస్తే మా పక్కింటివాళ్ళింటికి వెళ్ళేవాళ్ళం. ఎందుకంటే వాళ్ళది కలర్ TV :)<br />Srinihttps://www.blogger.com/profile/07949761648448437952noreply@blogger.com