tag:blogger.com,1999:blog-7719234470519589617.post8304369128303527349..comments2023-04-17T19:44:29.395+05:30Comments on మీ కావ్యాంజలి : కుటుంబం,ఉద్యోగం నడుమ ఈ తరం అమ్మాయికావ్యాంజలిhttp://www.blogger.com/profile/11775799657444440344noreply@blogger.comBlogger36125tag:blogger.com,1999:blog-7719234470519589617.post-45728373888701668872013-11-30T14:59:23.502+05:302013-11-30T14:59:23.502+05:30SIMPLY SUPER.SIMPLY SUPER.gajula sridevihttps://www.blogger.com/profile/13790092463733215535noreply@blogger.comtag:blogger.com,1999:blog-7719234470519589617.post-794601911032581272013-11-24T18:28:59.776+05:302013-11-24T18:28:59.776+05:30Kavyanjali madam gariki
Namaskaramu. Mee blogu ch...Kavyanjali madam gariki

Namaskaramu. Mee blogu chaalaa chaalaa bagundi. Mee blogu choosi aanandamu vesindi.

Kavyanjali madam garu meeku, mee kutumba sabhyulaku mariyu mee snehithulaku naa Deepavali subhakamshalu.

Kavyanjali madam garu idi naa Deepavali sandesamu Lamps of India message (Bhaaratha Desamulo Deepamulu) ni nenu naa Heritage of India bloglo ponduparichitini.

http://indian-heritage-and-culture.blogspot.in/2013/09/lamps-of-india.html

Kavyanjali madam garu meeru naa Lamps of India message ni choosi oka manchi sandesamuni english lo ivvagaluaru.

Alage meeru naa bloguki memberga join avutharu ani aasisthunnanu.

Kavyanjali madam garu meeku naa Lamps of India message nachite danini mee facebook mariyu ithara friends networks lo share cheyagalaru.

Kavyanjali madam garu meenunchi naa Lamps of India message ki oka manchi sandesamu englishlo vasthumdani alaage meeru naa blogulo membergaa join avutharu ani aasisthunnanu.dokka srinivasuhttps://www.blogger.com/profile/14640595403565294391noreply@blogger.comtag:blogger.com,1999:blog-7719234470519589617.post-44795611201903385912013-04-14T17:35:09.632+05:302013-04-14T17:35:09.632+05:30అంజలి గారు చాలా మంచి విషయాలను తెలిపారు..అలాగే బిజీ...అంజలి గారు చాలా మంచి విషయాలను తెలిపారు..అలాగే బిజీ లైఫ్ లో ఎంత మనోవేదన..ఉంటుందో చాలా చక్కని శైలితో రాశారు...-:)Karthikhttps://www.blogger.com/profile/04422745221712456425noreply@blogger.comtag:blogger.com,1999:blog-7719234470519589617.post-26691038298139485322013-02-04T20:34:07.622+05:302013-02-04T20:34:07.622+05:30పెళ్లి చేసుకుంటే ఇన్ని కష్టాలా అన్నట్లు మమ్మల్ని భ...పెళ్లి చేసుకుంటే ఇన్ని కష్టాలా అన్నట్లు మమ్మల్ని భయపడేలా రాసారు మేడమ్ ..Just Kidding Mam.చాల బాగా రాసారు నవజీవన్ https://www.blogger.com/profile/09211800933533714597noreply@blogger.comtag:blogger.com,1999:blog-7719234470519589617.post-70332151829034651392013-01-16T10:19:26.854+05:302013-01-16T10:19:26.854+05:30హాయ్ డేవిడ్ గారు, మీ అభిమానానికి ధన్యవాదములు :).ఈ ...హాయ్ డేవిడ్ గారు, మీ అభిమానానికి ధన్యవాదములు :).ఈ మద్య పనిలో కాస్త busyగా ఉండి రాయలేకపోయాను. త్వరలోనే రాస్తాను.
Thank u so much for the wishes డేవిడ్ గారు,Wish u the same :)కావ్యాంజలిhttps://www.blogger.com/profile/11775799657444440344noreply@blogger.comtag:blogger.com,1999:blog-7719234470519589617.post-28412392043760152922013-01-14T14:10:40.027+05:302013-01-14T14:10:40.027+05:30కావ్యాంజలి గారు చాలా రోజులైనట్లుంది మీరు కొత్త పోస...కావ్యాంజలి గారు చాలా రోజులైనట్లుంది మీరు కొత్త పోస్ట్ రాయక..అప్పుడప్పుడు రాస్తు ఉండండి.... అలోచించే రాసే మీ సైలి చాలా బాగుంటుంది..and i wish you and ur family great success, a lot or peace and happiness on the occasion of sankranthi.Davidhttps://www.blogger.com/profile/00376440162692975244noreply@blogger.comtag:blogger.com,1999:blog-7719234470519589617.post-55938141002964652962013-01-03T10:43:21.355+05:302013-01-03T10:43:21.355+05:30హాయ్ శోభ గారు, చదివానండి.....చాలా బాగుంది :)హాయ్ శోభ గారు, చదివానండి.....చాలా బాగుంది :)కావ్యాంజలిhttps://www.blogger.com/profile/11775799657444440344noreply@blogger.comtag:blogger.com,1999:blog-7719234470519589617.post-46315866213492704832013-01-03T10:42:47.514+05:302013-01-03T10:42:47.514+05:30హాయ్ ధాత్రి గారు,
అవునండి నిజమే...ఇప్పుడు ఇద్దరు ప...హాయ్ ధాత్రి గారు,
అవునండి నిజమే...ఇప్పుడు ఇద్దరు పని చేస్తేగానీ పిల్లలకి అన్ని సమకూర్చలేమేమో.......అభినందనలకి ధన్యవాదములు :)కావ్యాంజలిhttps://www.blogger.com/profile/11775799657444440344noreply@blogger.comtag:blogger.com,1999:blog-7719234470519589617.post-5908549971278620382013-01-03T10:41:14.010+05:302013-01-03T10:41:14.010+05:30హాయ్ రాజ్ గారు ,
నా బ్లాగ్ కి స్వాగతం......మిస్టర్...హాయ్ రాజ్ గారు ,
నా బ్లాగ్ కి స్వాగతం......మిస్టర్ పెళ్ళాం కి సీక్వెల్ లా అనిపించటం సంతోషమే :) అభినందనలకి ధన్యవాదములు :)కావ్యాంజలిhttps://www.blogger.com/profile/11775799657444440344noreply@blogger.comtag:blogger.com,1999:blog-7719234470519589617.post-36611676193114911462013-01-02T16:46:51.484+05:302013-01-02T16:46:51.484+05:30నేను జాబ్ చేస్తున్నప్పుడు... ఇటు ఇంటిపనితో, అటు ఆఫ...నేను జాబ్ చేస్తున్నప్పుడు... ఇటు ఇంటిపనితో, అటు ఆఫీసు పనితో సతమతమవుతూ... ఆఫీసులో బాసుల ఆగడాల్ని భరిస్తూ పడిన వేదనకు అక్షర రూపం ఇచ్చిన కవిత ఈ సందర్భంగా మీతో ఓసారి పంచుకుందామని లింక్ ఇస్తున్నా... వీలైతే చూడండి కావ్యగారు...

http://kaarunya.blogspot.in/2010/12/blog-post_04.htmlశోభhttps://www.blogger.com/profile/16983068428568182219noreply@blogger.comtag:blogger.com,1999:blog-7719234470519589617.post-44822519342886575722012-12-31T15:20:28.483+05:302012-12-31T15:20:28.483+05:30చాలా చాలా బాగా రాసారండి..
కాని ఈ బాధ, సంఘర్షణ అనుభ...చాలా చాలా బాగా రాసారండి..
కాని ఈ బాధ, సంఘర్షణ అనుభవించేవాళ్ళకే కానీ,చూసే వాళ్ళకు తెలియదు.
ఒకటి అర్ధమయ్యింది.అందరూ పక్కవాళ్ళు ఎల మేనేజ్ చేస్తున్నరో అని ఆలోచిస్తూ ఎవరికి వాళ్ళు మేనేజ్ చేసేస్తున్నారు..:ఫ్
నేను ఇలాగే ఆలోచిస్తాను..
ఒకప్పుడు భర్త సంపాదన సరిపోయేది.
ఇప్పుడు ఇద్దరూ పనీ చేస్తే గాని నెట్టుకురాలేని స్థితి.
రేపు పిల్లలు కూడా చిన్ననాటినుండీ పనిచేయాల్సొస్తుందేమో..
ధాత్రిhttps://www.blogger.com/profile/08004253375386675231noreply@blogger.comtag:blogger.com,1999:blog-7719234470519589617.post-83521585071458355412012-12-31T11:02:45.611+05:302012-12-31T11:02:45.611+05:30హ్మ్మ్... నేనే సలహాలూ ఇవ్వలేను కానండీ..
మీ పోస్ట్ ...హ్మ్మ్... నేనే సలహాలూ ఇవ్వలేను కానండీ..
మీ పోస్ట్ మిస్టర్ పెళ్ళాం కి సీక్వెల్ లా ఉందండీ... ;)
మీ బ్లాగ్ ఇదే చూడటం.. బాగుందండి

రాజ్ కుమార్https://www.blogger.com/profile/06413741941871503747noreply@blogger.comtag:blogger.com,1999:blog-7719234470519589617.post-52872734954113485982012-12-28T11:45:03.170+05:302012-12-28T11:45:03.170+05:30హాయ్ శోభ గారు,
నిజమేనండి.....ఉద్యోగం చేయాలా వద్దా ...హాయ్ శోభ గారు,
నిజమేనండి.....ఉద్యోగం చేయాలా వద్దా అన్నది ఆర్థిక పరిస్థితులనుబట్టి నిర్ణయించుకోవాలి.....ప్రతి వారికి వాళ్ళ పిల్లలతో గడపాలని ఉన్నా ఈ రోజుల్లో కర్చుల వల్ల ....ఇద్దరు ఉద్యోగం చేయాల్సి వస్తుంది....కానీ, దీని వల్ల పిల్లలు చాలా నష్టపోతున్నారు.
అభినందనలకి ధన్యవాదములు :)కావ్యాంజలిhttps://www.blogger.com/profile/11775799657444440344noreply@blogger.comtag:blogger.com,1999:blog-7719234470519589617.post-13624229097747118182012-12-27T11:49:20.757+05:302012-12-27T11:49:20.757+05:30కావ్యాంజలిగారూ...
ఈతరం ఉద్యోగస్తులైన భార్యాభర్తల ...కావ్యాంజలిగారూ...

ఈతరం ఉద్యోగస్తులైన భార్యాభర్తల బాధలను కళ్లకు కట్టినట్లు చూపించారు.

ఉద్యోగస్తులైన భార్యాభర్తల్లో భార్యలకే ఇంకాస్త ఎక్కువ శ్రమ తప్పటం లేదు. అటు ఆఫీసుపని, ఇటు ఇంటి పనులతో సతమతమయ్యేది మహిళలే. పైగా పిల్లల పెంపకం అదనం. ఇది ఎవరికైనా తప్పని పరిస్థితి. అలాగని ఈ పరిస్థితి నుంచి తప్పించుకోలేని ఆర్థిక పరిస్థితులు.

పెళ్లయ్యాక అమ్మాయిలు ఉద్యోగం చేయాలా, మానేయాలా?? అని మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వటం చాలా కష్టం. ఎందుకంటే.. వాళ్ల వాళ్ల ఆర్థిక పరిస్థితులనుబట్టి ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.

మంచి పోస్టు. ఆలోచింపజేసేలా ఉంది. ఇలాగే మరిన్ని రాస్తుండండి.శోభhttps://www.blogger.com/profile/16983068428568182219noreply@blogger.comtag:blogger.com,1999:blog-7719234470519589617.post-76414824674576927972012-12-24T11:00:36.307+05:302012-12-24T11:00:36.307+05:30హాయ్ వనజవనమాలి గారు, అభినందనలకి ధన్యవాదములు :)హాయ్ వనజవనమాలి గారు, అభినందనలకి ధన్యవాదములు :)కావ్యాంజలిhttps://www.blogger.com/profile/11775799657444440344noreply@blogger.comtag:blogger.com,1999:blog-7719234470519589617.post-12259659328271888372012-12-24T10:58:39.040+05:302012-12-24T10:58:39.040+05:30Hai Teju gaaru .....Thank You :)Hai Teju gaaru .....Thank You :)కావ్యాంజలిhttps://www.blogger.com/profile/11775799657444440344noreply@blogger.comtag:blogger.com,1999:blog-7719234470519589617.post-18744976914773227142012-12-22T11:05:19.343+05:302012-12-22T11:05:19.343+05:30మీ బ్లాగ్ డిజైన్ బావుంది మీ పోస్ట్ లు అన్ని చదవలేద...మీ బ్లాగ్ డిజైన్ బావుంది మీ పోస్ట్ లు అన్ని చదవలేదు కాని చదివించే గుణం పుష్కలంగా ఉంది.

వ్రాస్తూ ఉండండి. అభినందనలు. వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-7719234470519589617.post-65646822170068808752012-12-22T10:23:34.023+05:302012-12-22T10:23:34.023+05:30హలో కావ్య గారు. .మీ బ్లాగ్ నుండి వచ్చిన inspiratio...హలో కావ్య గారు. .మీ బ్లాగ్ నుండి వచ్చిన inspiration తో నేను కుడా బ్లాగ్ వ్రాయటం మొదలుపెట్టాను. . న మొదటి పోస్ట్ ని చూసి కొంచం మాలాంటి వాళ్ళని ప్రోత్సహించండి. .లింక్ ఇక్కడ ఇస్తున్నాను.
http://mivasanth.blogspot.com/2012/12/blog-post.htmlVasanthhttps://www.blogger.com/profile/13538931239513433700noreply@blogger.comtag:blogger.com,1999:blog-7719234470519589617.post-79053750032860793472012-12-21T18:13:02.523+05:302012-12-21T18:13:02.523+05:30Hi kavya garu,this is right! Nice post..... :) :)
...Hi kavya garu,this is right! Nice post..... :) :)
tejuhttps://www.blogger.com/profile/03697383879271573480noreply@blogger.comtag:blogger.com,1999:blog-7719234470519589617.post-1894783576900854932012-12-21T10:31:35.530+05:302012-12-21T10:31:35.530+05:30హాయ్ Sarada గారు, నిజమేనండి....ఇద్దరు కలిసి పని చే...హాయ్ Sarada గారు, నిజమేనండి....ఇద్దరు కలిసి పని చేసుకున్నా పిల్లలని డే కేర్ లో వేయాల్సిందే....తల్లి ఉద్యోగం మనేయటమే మంచిది.....కానీ, అలా మానేయటం ఏ కారణం చేతనైన కుదరనప్పుడు, ఇద్దరు కలిసి పని చేసుకుంటే, పిల్లలతో కాస్త సమయమైన గడపవచ్చు..... మీకు నచ్చినందుకు ధన్యవాదములు :)కావ్యాంజలిhttps://www.blogger.com/profile/11775799657444440344noreply@blogger.comtag:blogger.com,1999:blog-7719234470519589617.post-42452957780489373502012-12-21T10:27:31.585+05:302012-12-21T10:27:31.585+05:30హాయ్ జ్యోతిర్మయి గారు, కొందరిలో మార్పు వస్తోంది, ...హాయ్ జ్యోతిర్మయి గారు, కొందరిలో మార్పు వస్తోంది, అందరిలో రావాలని ఆశిద్దాం :).....అభినందనలకి ధన్యవాదములు :)కావ్యాంజలిhttps://www.blogger.com/profile/11775799657444440344noreply@blogger.comtag:blogger.com,1999:blog-7719234470519589617.post-57261056349300244322012-12-21T10:25:25.867+05:302012-12-21T10:25:25.867+05:30హాయ్ వసంత్ గారు, నిజమేనండి భర్త అర్ధం చేసుకుని కాస...హాయ్ వసంత్ గారు, నిజమేనండి భర్త అర్ధం చేసుకుని కాస్త సహాయపడితే అమ్మాయికి కాస్త సులువవుతుంది. అభినంధలనకి ధన్యవాదములు :)కావ్యాంజలిhttps://www.blogger.com/profile/11775799657444440344noreply@blogger.comtag:blogger.com,1999:blog-7719234470519589617.post-1954881645065092972012-12-20T17:33:32.405+05:302012-12-20T17:33:32.405+05:30బాగా రాసారు. రాసే శైలి చాల బాగుంది. ఎంత ఇద్దరూ కలస...బాగా రాసారు. రాసే శైలి చాల బాగుంది. ఎంత ఇద్దరూ కలసి పనులు చేసుకున్నా పిల్లల్ని day care లోనే కదండీ వుంచాలి. మగవాళ్ళు సాయం చెయ్యటం లేదు అంటారు కానీ వాళ్ళు ఎంత సాయం చేసినా పిల్లలకు time ఇవ్వడం అనేది office hours తరువాతే అనే నిజం అందరూ ఆలోచించాలని నా వుద్దేశం. ఆఫీసు టైం లో పిల్లల్ని చూసుకోలేకపోతున్నామని కదా మీ అందరి ఆరాటం. మరి ఆఫీసు కు వెళ్ళితే వాళ్ళని వదలక తప్పదుగా.saradahttp://saradavibhavari.blogspot.com/noreply@blogger.comtag:blogger.com,1999:blog-7719234470519589617.post-41710051032443480372012-12-20T00:58:12.584+05:302012-12-20T00:58:12.584+05:30ఇద్దరూ పని సమానంగా చేసుకునే రోజు త్వరలో వస్తుందని ...ఇద్దరూ పని సమానంగా చేసుకునే రోజు త్వరలో వస్తుందని ఆశిద్దాం. బాగా రాస్తున్నారు.జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-7719234470519589617.post-85762700770209780662012-12-19T23:18:04.611+05:302012-12-19T23:18:04.611+05:30చాలా బాగా వర్ణించారు ఈ తరం లో ఒక అమ్మాయి పడే బాధలన...చాలా బాగా వర్ణించారు ఈ తరం లో ఒక అమ్మాయి పడే బాధలని. ఇవన్ని గుర్తుకువస్తాయి నాకు పెళ్ళయ్యాక. .:)
కష్టాలు ఏవైనా నాకు తెలిసి ఇద్దరు అర్థం చేసుకుని నడుచుకునే వాళ్ళు అయితే ఏ పని అయిన ఇష్టంగానే చేస్తాం అనేది నా అభిప్రాయం. ఏమంటారు? సలహాలు ఇవ్వటం సులువు అంటారా. . అంతేలెండి. .అనుభవం లేనపుడు ఎన్ని సలహాలైనా ఉచితంగా ఇస్తారు అనుకుంటారు. :)
ఇంతకి chocolates కొని ఇచ్చారా మీ అబ్బాయికి? :)Vasanthhttps://www.blogger.com/profile/13538931239513433700noreply@blogger.com