Pages

Friday 30 November 2012

స్కూల్ అడ్మిషన్ తిప్పలు

                                         
మా వాడి హోంవర్క్ తో నేను పడే తిప్పలు గురించి మీ అందరికి తెలిసిందే...ఇక మా వాడి స్కూల్ అడ్మిషన్ ముచ్చట్లు చెప్తా వినండి....
'మా ఫ్రెండ్ ఒకడు వాళ్ళ పాపకి స్కూల్ అడ్మిషన్ కోసం తిరుగుతున్నాడోయ్, ఈ రోజు లంచ్ బ్రేక్ లో ఓ రెండు స్కూళ్ళకి నేనూ వాడికి తోడుగా వెళ్ళా,బాబోయ్..ఏంటో !!పిల్లల్ని కనటం కంటే వాళ్ళకి స్కూల్ వెతకటమే కష్టం అనిపిస్తుంది వాడి తిప్పలు చూస్తే, వచ్చే సంవత్సరం మన బుడ్డోడి కోసం మనమూ  తిరగాలేమో' అన్నారు మా వారు....
నాకెందుకో ఒక్కసారి గుండె మీద రాయి పడినట్టయ్యింది .....అరె నా చిట్టి తండ్రి అప్పుడే స్కూల్ కి  వెళ్ళేంత పెద్దవాడైపోయాడా?? అని....ఇదే మాట అమ్మతో చెప్తే...."పిల్లలు ఎంత పెద్ధవాల్లైనా అమ్మ కళ్ళకి వాళ్ళలాగే కనిపిస్తారు,ఎలాగు వాడి అల్లరికి ఓ అడ్డు అదుపు లేకుండా పోతోంది....నీకూ కాస్త రెస్ట్ ఉన్నట్టు ఉంటుంది....అయినా నువ్వు నా కొడుకు ఇంకా పసిపిల్లాడే అని ఈ సంవత్సరం వేయను అంటే..వాడి తోటి పిల్లలకన్నా ఒక క్లాసు వెనకపడిపోడూ???" అంది అమ్మ...

ఇది జరిగాక...నేను ఇంటర్నెట్ లో "best schools in hyderabad " వేట మొదలెట్టా....అబ్బబ్బో....మన్నా reviewsaa  అవి.....ఒకరు సూపర్ అంటారు...ఒకరు ధబెల్న కింద డేస్తారు.....ఇక ఇలా కాదని నేనే చాలా enquiry చేసి...చాలా మంది పేరెంట్స్ ని కనుక్కుని కొన్ని నాకు అనువైన స్కూల్స్ ని finalize చేసుకున్నా....
నాకు అనువైన అని ఎందుకన్నానో చెప్తా వినండి.....'international schools' అంటారు.....అవి మన లిస్ట్ లోనే లేవు....ఎందుకంటే.....పిల్లలతో బస్తాడు పుస్తకాలు మోయించే type స్కూల్ కాదు మాది అంటూనే.....భారం అంతా తల్లిదండ్రుల మీదే వేసేస్తారు ఫీజు రూపం లో(ఒక స్కూల్ లో కనుక్కుంటే 2 లకారలదాకా అడిగారు)...ఆ భారం మోయటం మా తరం కాదని lite తీసుకున్నా....
అయ్యో ఇంకో ఇన్సిడెంట్ చెప్పాలండోయ్ మీకు, మా వారి ఫ్రెండ్ వాళ్ళ పాప అడ్మిషన్ కోసం ఒక స్కూల్ కి  వెళ్తూ ,మా వారిని కూడా తీసుకెల్లారట.....అక్కడ ప్రిన్సిపాల్ మేడమ్  గారు.....డైరెక్ట్ గా డొనేషన్ ఎంత ఇద్దాం అనుకుంటున్నారు అన్నారట.....వీళ్ళు అదేంటి అందరిదగ్గర ఒకే amount  తీసుకోరా?? అనుకుని... ఫీ  తో కలిపి ఓ లక్ష వరకు అని ఈయన నసుగుతుండగా(ఈ విషయం మావారు నాకు చెప్తుంటే, అమ్మో లక్షే ???? అని నోరు తెరిచా నేను...దానికి మా వారు దోమలుదూరుతాయ్ అనుకున్నారేమో మూతిమీద టప్  మని ఒకటిచ్చి  కంటిన్యూ చేసారు )ఆ మేడం గారు సీరియస్ గా మొహం పెట్టి, 'ఏంటండి ?? మీ వైఫ్ కూడా software job అన్నారు?? 2 lakhs అయినా ఇవ్వలేరా??' అన్నారట.... ఆయన పాపం మారు మాట్లాడకుండా పద అన్నట్టు సైగ చేసారట మా వారికి.....

ఆస్తులు సంపాదించి ఇవ్వటం కన్నా (అంటే ఇప్పుడు హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ బిజినెస్ పెరిగిపోయి,రేట్స్ బాగా పెరిగిపోయాయి కదండి.....సో, ఆస్తులు మనవల్ల ఎలాగూ అవ్వదు)...మంచి education ఇవ్వటం బెటర్ అని ఫిక్స్ అయ్యాం నేనూ , మా వారు....so , అలా నేను finalize చేసినవి 5 స్కూల్స్....LKG కోసం అడ్మిషన్ అయితే , పిల్లలకి జూలై కి  3 సంవత్సరాల వయసు ఉంటే eligable  ....(ఒక్కో స్కూల్ ని  బట్టి జనవరి నుండి జూలై కి 3 ఇయర్స్ (అంటే 3rd బర్త్ డే అయిపోయి)ఉండాలి)....అదో రూల్..ఇద్దరు పేరెంట్స్ PG (కొన్ని స్కూల్స్ లో తండ్రి PG, తల్లి డిగ్రీ) చేసి ఉండాలి అనేది ఇంకో రూల్...అన్ని చోట్ల గురించైతే నాకు తెలియదు కానీ హైదరాబాద్ లో అయితే...అడ్మిషన్స్ జనవరి నెలలోనే మొదలైపోతాయ్.....అడ్మిషన్ ఫార్మ్స్ నవంబర్/డిసెంబర్ లోనే ఇస్తారు......అవి కూడా 100/200 రూపాయిలు చెల్లించి తెచ్చుకోవాలి......అలా  అన్నీ తెచ్చి ఫిల్ చేసి.....దానికోసం మా బుడతడివి, మావి ఫొటోస్ కూడా తీయించుకున్నామండోయ్.....మళ్లీ  ఆ స్కూల్స్ అన్నీ తిరిగి వాటిని సబ్మిట్ చేసాం(కొన్ని స్కూల్స్ లో అయితే సబ్మిట్ చేయాలన్నా డబ్బు చెల్లించాలట.....ఎక్కడ, ఎంత దొరికితే అంత దండుకోవడమే అన్నట్టు ఉంది వ్యవహారమంతా)....
ఇక ఆ ఐదు స్కూల్స్ లో ఒక స్కూల్ ఇంటర్వ్యూ కి మా వారైతే ఆకాశమంత సినిమాలో ప్రకాష్ రాజ్ లా తెగ ప్రిపేర్ అయ్యారు(మన గురించి తెల్సు గా,lite అన్నమాట) ..కానీ ,వాళ్ళు కూడా అంతే రొటీన్ గా ఆ సినిమాలో ప్రిన్సిపాల్ లా ఫీజు గురించి తప్ప ఇంకేం మాట్లాడలేదు.....ఏమి అడగలేదని మా వారు disappoint కూడా అయ్యారు..ఆ స్కూల్లో  ఫీ 2 లకారాలు అవుతుంది ,బస్సు ఛార్జ్ తో కలిపి  అని తెలిసి అక్కడి నుంచి దుకాణం ఎత్తేసాం......మరో స్కూల్ కి వెళ్తే ఆ స్కూల్ ప్రిసిపాల్ చాలా గర్వంగా.....మా స్కూల్ కి 10th కి అన్ని ranks  వచ్చాయ్ ,ఇన్ని ranks  వచ్చాయ్ అని చెప్పి......మా పిల్లలకి 8pm  వరకు స్టడీ అవర్స్ కండక్ట్ చేసి చదివిస్తాం తెలుసా? అన్నారు...అంతే ఖేల్ ఖతం, దుకాణం బంద్,తిరిగి చూడకుండా బయటకి వచ్చేసా..(నా బుజ్జి తండ్రి ఆరోగ్యం, కళ్ళు ఏమైపోనూ ?? వీళ్ళ జిమ్మడ అనుకుని)....ఇక మన 3rd స్కూల్.....భలే గొప్ప స్కూల్ లెండి....రిటర్న్ టెస్ట్ అన్నారు...మా వాడికి పెన్సిల్ పట్టడమే రాదూ.....లోపలికి తీసుకెళ్ళారు.....ఏమి గీకాడోగానీ, ఒకావిడ క్లోజ్-అప్ ad లా నవ్వుతు వచ్చి, 'your kid is selected ma'am,please find the fee details in the office  ' అంది.....almost తీన్మార్ డాన్స్ వేస్తూ వెళ్ళా ఆఫీస్ రూమ్ వరకు ...అక్కడొకాయన చాలా cool గా అడ్మిషన్ fee is 30,000 ma'am , first term fee is 11,000(మొత్తం 3 terms), transport fee will depend on the distance' అన్నారు....మనసులో ఓ సారి అన్ని లెక్కకట్టి (అసలే వీకు), అబ్బ లకారం అయితే  చేరదు అనుకుని ఈ అని ఇకిలించి....fee ఎప్పుడు pay చేయాలండి అన్నాను....'మీ ఇష్టం ma'am, next week లోగా ఎప్పుడైనా పరవాలేదు,అన్నట్టు చెప్పటం మర్చిపోయాను బిల్డింగ్ ఫండ్ కూడా కట్టాలి ma'am' అన్నాడు....(ఫండ్ అంటే మన ఇష్టాన్ని బట్టి అయ్ ఉంటుంది అనుకున్నా)....ఓ,ok అని నేను అంటుండగానే, ఆయన చాలా సాఫ్ట్ and ఫాస్ట్ గా అది 'ఒక 60,000 వరకు(అదేమిటో వరకు??)అవ్వచ్చు' అన్నారు....నాకు ఎవరో సుత్తె తీసుకుని నా తలపైన కొట్టినట్టు(అచ్చు గజినీ మూవీ లా),నేను కూర్చున్న కుర్చీని ఎవరో గిరగిరా తిప్పుతున్నట్టు అనిపించింది....ఆ తర్వాత ఏం జరిగింది అని అడగకండి .....నాకూ తెలీదు....next  సీన్ లో నేను మా ఇంట్లో ఉన్నా అదేంటో.....
ఇక మన 4th స్కూల్....ఎవరికీ అన్యాయం జరగకూడదు అని అట,ఇక్కడ నో interviews...అబ్బ సూపర్ అన్నారా??? అక్కడే మీరు పిజ్జా మీద కాలేసారు... మన అడ్మిషన్ ఫారం నంబర్స్ డ్రా తీస్తారన్నమాట :D.....ఆ అయితే తప్పేంటట  అంటారా??? హహ్హహ్హ అక్కడే ఉంది అసలు కిటుకు ....కొన్ని సీట్స్ స్పెషల్ quota, management seats, అని ఏవేవో పోయాక మిగిలే 30/40 సీట్స్ కి draw తీస్తారు.....నా లాంటివాళ్ళు సవాలక్షమంది....ఆ 30/40 సీట్స్ కోసం 2000 కి పైగా అప్లికేషన్స్(అంటే 2000 X 250rs ) వచ్చి ఉండచ్చు :P.....మాకు ఆ లక్కీ డ్రా లో సెలెక్ట్ అయ్యే లక్ లేదని తేలిపోయి నిరాశగా ఇంటికి వచ్చేసాం.....

ఇక మిగిలింది ఒకే ఒక్క స్కూల్ ....సో,ఇంకా అడ్మిషన్ ఫార్మ్స్ ఇస్తున్న స్కూల్స్ కి వెళ్లి ఫార్మ్స్ తీసుకువచ్చారు మా వారు....ఇక నేను సెలెక్ట్ చేసిన వాటిలో ఆకరు స్కూల్....ఇందులో పేరెంట్స్ కి కూడా ఇంటర్వ్యూ ఉందండోయ్....బంపర్ ఆఫర్ అన్నమాట :D 
ఒక సారి ఆ స్కూల్ ఫార్మ్ వైపు  చూసి వదల బొమ్మాలి నిన్నోదల అని....ఇక మా వాడిని కత్తి......కత్తి లా తాయారు చేశా...అంటే కత్తి డ్రెస్ అనుకునేరు...ఓ బాగా చదివించావా??? అంటున్నారూ ??? ఎబ్బే ఇన్నాళ్లనించి చూస్తున్నారు ,ఏం తెలుసుకున్నారండి నా గురించి....I hurted :(....అంటే చక్కగా డ్రెస్ వేసి,పౌడర్ రాసి,తల దువ్వానంతే :).....ఇక మా వారు 'good manners ' అని ఏదో హితబోధ చేసారు వాడికి ....
dose ఎక్కువయ్యిందో ఏంటో.....వాడు 'ఎహే పో' అని వెళ్ళిపోయి కార్ ఎక్కేసాడు..మా వారికి కోపం వచ్చి "ఛి,అన్నీ నీ బుద్ధులే" అన్నారు నా వైపు చూసి......నాకు ఒక్కసారి కిచెన్ లోకి పరిగెత్తుకెళ్ళి,పప్పుగుత్తి తెచ్చి నెత్తిమీద ఒక్కటివ్వాలనిపించింది.....కానీ, నా మొగుడే కదా...నా తాళే కదా అని, కాం గా వెళ్లి కారెక్కాను.....మా వాడికి తోడు ముగ్గురం వెళ్లాం....నేను,మా వారు,మా తమ్ముడు .... మా నెంబర్ ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తుండగానే పిలిచారు.....చక్కగా పిక్నిక్ కి వెళ్తున్నట్టు ముగ్గురం చేతులు పట్టుకుని వెళ్లబోతుంటే....అక్కడ ఉన్న టీచర్, 'వెర్రిపీనుగుల్లారా' అన్నట్టు ఓ చూపు చూసి "only parents" into this room, kids to రూమ్ no.4 అన్నారు....ఇదేం ట్విస్ట్ అనుకుని వెళ్లాం...
మాకు ఇంటర్వ్యూ.....బేసిక్ గా పిల్లల మీద ఎంత శ్రద్ధ చూపిస్తున్నాం,ఇద్ధరూ ఉద్యోగం చేస్తే పిల్లాడిని చిదివించగలరా??  ఏం  చదువుకున్నారు?? ఆ స్కూల్ నే ఎందుకు ఎంచుకున్నారు అని కనుక్కుని......(ఏం  చెప్పావ్ అంటున్నారా...ఏదో లెండి తోచింది చెప్పా.)....తర్వాత ఫ్యామిలీ matter కి వచ్చారు.... మాఅత్తయ్యా,మామయ్య,మా తమ్ముడు, మేము అందరం కలిసి ఒకే ఇంట్లో ఉంటాం,మా పక్కింట్లోనే మా ఆడపడుచువాళ్ళు ఉంటారు  అని తెలుసుకున్న ఆవిడ తెగ సంబరపడిపోయినట్టు "all happily adjusted together?" అని ఒక పెద్ద స్మైల్ ఇచ్చారు (బహుశా ఉమ్మడి కుటుంబాలంటే ఇష్టం కాబోలు ) అక్కడే అర్ధం అయిపోయింది మాకు మాంచి మార్కులే పడ్డాయ్ అని... ఇక ఆ రూమ్ నుండి బయటకి రాగానే, "you can go to your kid ,but only one of you " అన్నారు ఒక టీచర్....సరే నువ్వే వెళ్ళు అన్నారు మా వారు....మా వాడికి ఇంకా ఇంటర్వ్యూ స్టార్ట్ అవ్వలేదు....నేను వాడి పక్కనే కూర్చున్నా....కాసేపటికి ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యింది.....జంతువుల బొమ్మలు చూపించి ఇంగ్లీష్ లో వాటి పేర్లు చెప్పమంటున్నారు....."మా వాడు నేను చెప్పను పెహ్" అనేసాడు(గుడ్ manners డోస్ బాగా ఎక్కువైనట్టుంది )....ఇంతలో ఆ దేవుడు దయ తలిచి మా వాడిని ఇంటర్వ్యూ చేసే టీచర్ ని  వేరే టీచర్ పిలిచారు....ఈ లోగా మా వాడు అక్కడున్న ఒక బొమ్మని చూసి నాకు అది కావాలి అన్నాడు.....నేను తెలివిగా.....'టీచర్ అడిగినవాటికన్నిటికి ఆన్సర్స్ చెప్తే ఇస్తారట' అన్నాను....అంతే మా వాడు వేరే టీచర్ తో మాట్లాడుతున్న టీచర్ ని లాక్కుని వచ్చి మరీ అన్నీ టకటకా చెప్పేసాడు.....అంతే..."enthusiastic kid" అని ఒక ట్యాగ్ వేసి మరీ పంపించింది.....
ఇంటికి వచ్చి లెక్కలేనన్ని మొక్కులు మొక్కేసా....అంతే వారం తర్వాత పెట్టిన selected list లో నా పుత్ర రత్నం పేరు చూసుకుని.....మా వాడు IAS/IPS అయినంత మురిసిపోయాం ......
ఏవిటీ ఈ స్కూల్ fee గురించి చెప్పలేదే???మీ వాడికి సీట్ ఇచ్చారనా ??? అనుకుంటున్నారా??? లేదండి చెప్తా.....అడ్మిషన్ ,fees ,uniform,పుస్తకాలు  అన్నీ  కలుపుకుని 50,000(కొంచెం తక్కువ) అయ్యిందిలెండి..... లకారం చేరలేదనే త్రుప్తి నాది....మా నాన్నకి ఫీజు విషయం చెప్పగానే...అమ్మో!!! అంత డబ్బే??? ఏంటో చదువు చారెడు....బలపాలు దోసెడు అన్నట్టు ఉంది...నీ చిన్నప్పటినుండి  డిగ్రీ వరకు కలుపుంటే కూడా అంత ఫీజు అవ్వలేదేమో అన్నారు నవ్వుతూ.......
ఏంటో నిజమే కదండి......ఈ మధ్య కాలంలో ఫీజుల మోత పెరిగిపోతోంది......మళ్లీ ఈ  ఆక్టివిటీ..ఆ competition అంటూ పై పై కర్చులు ఎన్నో....  ఎక్కువ ఫి ఉంటేనే మంచి స్కూల్ అని నేను చెప్పను కానీ, ప్లే గ్రౌండ్ కూడా లేని మా ఇంటి దగ్గరి చిన్న స్కూల్ లో కూడా 30,000 ఫీజు,  ట్రాన్స్పోర్ట్ extra, మళ్లీ uniform,బుక్స్ మా దగ్గరే కొనాలి అన్నారు...సో, ప్లేగ్రౌండ్ సౌకర్యం కూడా లేని స్కూల్ కంటే ప్లేగ్రౌండ్ తో పాటు,మన సంస్కృతి,పురాణాలు,ఆధ్యాత్మికత,భగవద్గీత అన్నీ చెప్పే స్కూల్ బెటర్ అనిపించింది నాకు....అంటే డబ్బులేకుండా చదుకున్న పిల్లలు లేరా???? అంటే.....ఉన్నారండి...మట్టిలో మాణిక్యాల్లాంటివాళ్ళు.....మన గవర్నమెంట్ స్కూల్స్ సంగతి తెలిసిందే.....
మొన్నామధ్య మా ఊర్లోని గవర్నమెంట్ స్కూల్ టీచర్ నాతో మాట్లాడుతూ,"విరాళాలు సేకరించి, మన స్కూల్ లో పిల్లలకి టై,బెల్టులు చేయిద్దాం అనుకుంటున్నామండి, ప్రైవేటు స్కూల్ పిల్లలు టిప్ టాప్ గా రెడీ అయ్యి వెళ్తుంటే....అందరికి అలానే ఉండాలనే ఆశ, అందరు పిల్లలు ప్రైవేటు స్కూల్స్ కి వెళ్ళిపోతున్నారు....ఏదో పిల్లల్లో ఉత్సాహం తేవడానికి ఇలా అనుకున్నాం "అన్నారు..నాకు భలే సంతోషంగా అనిపించింది,గవర్నమెంట్ స్కూల్ లో పిల్లల సంఖ్య  పెంచి, దాన్ని అభివృద్ధి చేయాలనే ఆయన తపన,ఆలోచన చూస్తే...ఏదో నాకు తోచిన సహాయం చేసాను......ఇలా అందరు టీచర్స్ ,మన గవర్నమెంట్ అలోచించి .....మన గవర్నమెంట్ స్కూల్స్ కూడా ప్రైవేటు స్కూల్స్ ని తలదన్నే range కి రావాలని నేను కోరుకుంటున్నాను.....
కానీ, ఒకటైతే నిజమండి.......educational system అనేది ఒక పెద్ద బిజినెస్ అయిపోయింది.....బాగా సంపాదిస్తేనే పిల్లల్ని బాగా చదివించగలం.....

                                                                                                     .............మీ కావ్యాంజలి ♥♥♥





74 comments:

  1. Hahahaha the way you expressed is hilarious :D
    " చక్కగా పిక్నిక్ కి వెళ్తున్నట్టు ముగ్గురం చేతులు పట్టుకుని వెళ్లబోతుంటే....అక్కడ ఉన్న టీచర్, 'వెర్రిపీనుగుల్లారా' అన్నట్టు ఓ చూపు చూసి "only parents" into this room " :D chala baaga chepparandi parents thippalu. International schools ithe standards untayemo teleedu kani , fees kattaleka mana chavukostundi. LKG ke 50K - 1 Lac ipothe ika pai chaduvula sangathi aa devudike teliyali. Devudaaaa .....

    ReplyDelete
    Replies
    1. హాయ్ తేజు గారు, మీకు నచ్చినందుకు ధన్యవాదములు :)

      Delete
  2. "ఇక మా వారు 'good manners ' అని ఏదో హితబోధ చేసారు వాడికి ....

    dose ఎక్కువయ్యిందో ఏంటో.....వాడు 'ఎహే పో' అని వెళ్ళిపోయి కార్ ఎక్కేసాడు..మా వారికి కోపం వచ్చి "ఛి,అన్నీ నీ బుద్ధులే" అన్నారు నా వైపు చూసి......నాకు ఒక్కసారి కిచెన్ లోకి పరిగెత్తుకెళ్ళి,పప్పుగుత్తి తెచ్చి నెత్తిమీద ఒక్కటివ్వాలనిపించింది....." ee part naaku pichhi pichhi gaa nachhindi Kaavya gaaru :D

    ReplyDelete
  3. చాల బాగ రాశారు. నేను కుడా మా వాడిని వచ్చే సంవత్సరం స్కూల్ కి పంపించాలి.
    I will also prepare for that

    ReplyDelete
    Replies
    1. హాయ్ Anonymous గారు, నా బ్లాగుకి స్వాగతం.....మీకు నచ్చినందుకు ధన్యవాదములు..

      Delete

  4. ప్రభుత్వ పాఠశాలల్ని ప్రభుత్వమే సరిగా పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తుంటే ఎవరు మాత్రం వాళ్ళ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలకు పంపాలనుకుంటారండి. ఇప్పుడు పేద/మద్యతరగతి వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల్ని ఏదో ఒక private పాఠశాలకు పంపాలనుకుంటున్నారంటే ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

    ReplyDelete
    Replies
    1. హాయ్ srinivasarao గారు, నిజమేనండి..... మా ఊరిలో ఉన్న గవర్నమెంట్ స్కూల్ కి వెళ్లేవాళ్ళ కన్నా, 5కిలోమీటర్ ల దూరం లో ఉన్న ప్రైవేటు స్కూల్ కి వెళ్ళే వాళ్ళ సంఖ్యే ఎక్కువ...

      Delete
  5. మన అడ్మిషన్ ఫారం నంబర్స్ డ్రా తీస్తారన్నమాట :D
    ఇది నేను మొదటిసారి వింటున్నాను. చాలా మంచి టాపిక్. Congrats anjali gaaru!!!:):)మీ పోస్ట్లు ఎప్పుడు చదివినా అయ్యో!!అప్పుడే అయిపోయిందా చదవడం అన్నట్టు ఉంటాయి. Your narration is simply superb.

    ReplyDelete
    Replies
    1. హాయ్ చిన్ని గారు, నిజం అండి...ఆ డ్రా తీసే స్కూల్ కి HYD లో చాలా మంచి పేరు,డిమాండ్ కూడా ఉంది....మన హీరో తరుణ్ అదే స్కూల్ అని విన్నాను నేను... మీ కామెంట్ నాకు చాలా ఆనందాన్ని కలిగించింది....Thanks for the compliment :)

      Delete
  6. Replies
    1. హాయ్ Ramesh గారు, Thank you so much :):):)

      Delete
  7. na mca ni nenu chala easy ga join aipoya kavya garu.
    thank god,naku interview lekundane seat echesaru.
    kani eppudu pillalu school ki veltunte anipistuntundi,thank god na chaduvu aipoyindi ani.

    chala baga chepparu kavya garu

    ReplyDelete
    Replies
    1. హాయ్ చైతన్య సాగర్ గారు..ధన్యవాదములు..హ హ్హ....నిజమేనండి KG కన్నా PG సీట్ సంపాదించటం easy ఏమో ఈ రోజుల్లో.....

      Delete
  8. తిప్పలు తప్పవులెండి ఈ పోటీ ప్రపంచంలో:-)

    ReplyDelete
    Replies
    1. హాయ్ ప్రేరణ గారు, మీ కామెంట్ కి ధన్యవాదములు :)

      Delete
  9. hi,this is sharmila from ammachethiruchi.blogspot.com మీరు చాలా బాగా రాస్తున్నారు నిజముగా నేను నా కొడుకును స్కూల్ లో చేర్పించాల్సినప్పుడు ఇలాగె చూసానండి . మీది చదువుతూవుంటే నేను మల్ల వెనక్కి వెళ్లి అనుభవించి వచ్చాను .ఈ corporate స్కూల్స్ అన్ని అంతే ఇంకా hydrabad కాస్త మేలు అని అనిపించింది banglore కంటే .

    ReplyDelete
    Replies
    1. హాయ్ షర్మిల గారు,మీ recipes బాగున్నాయండి......నా బ్లాగ్ చదివి, అభినందించినందుకు ధన్యవాదములు :)

      Delete
  10. బాగా రాశారండి,..నిజమే పిల్లల చదువుల పెద్ద సమస్యగా మారుతున్నాయ్,..

    ReplyDelete
    Replies
    1. హాయ్ భాస్కర్ గారు,...అవునండి చాలా పెద్ద సమస్య అయిపోయింది........అభినందనలకి ధన్యవాదములు :)

      Delete
  11. పదిహేను సంవత్సరాల క్రితం ఇలాగే మన దేశ రాజధానిలో ఒక పేరున్న స్కూల్ లో మమ్మల్ని interview చెయ్యడం నాకింకా గుర్తే..మా పాప ని పెద్ద గా ప్రశ్నలు అడగలేదు, కాని మమ్మల్ని కొంచెం గట్టిగానే interview చేసారు. ఇప్పటికి పరిస్థితులు అలాగే ఉన్నాయనమాట! మీ అబ్బాయికి admission వచ్చినందుకు congrats. గతాన్ని నాకు మళ్ళీ గుర్తు చేసిన మీకు ధన్యవాదాలు.

    ReplyDelete
    Replies
    1. హాయ్ వెన్నెల గారు, So మీకు కూడా సిమిలర్ experience ఉందన్నమాట...థాంక్స్ అండి :)

      Delete
  12. చాలా బాగా రాశారు హైదరాబాద్ లో స్కూల్స్ గురించి. .వాటిలో చేర్పించడానికి మీరు పడే పాట్లు. . వింటుంటే సరదాగా ఉంది కానీ, ఒక 3-4 సంవత్సరాలలో నేను కుడా పడాల్సిన పాట్లే అని గుర్తొచ్చింది సడన్ గా. .ఇపుడే పరిస్థితులు ఇలా ఉంటె అపుడు ఇంకా ఎలా ఉంటాయో మరి. . తలుచుకుంటేనే భయం వేస్తోంది. . ఒక హైదరాబాద్ లోనే కాదు, బెంగళూరు లో కూడా ఇదే పరిస్థితి. .మా సిస్టర్ వాళ్ళు వాళ్ళ పాప ని చేర్పించడానికి ఇవే కష్టాలు పడుతున్నారు ఇపుడు. . ఇవన్ని పక్కన పెడితే, lite lite అంటూనే మీ అబ్బాయిని బాగా prepare చేశారు కదా :) మీ అబ్బాయికి wishes చెప్పండి న తరపున. . ఇంకా ఒక 100 chocolates కుడా కొనివ్వండి నా పేరు చెప్పి :) మీరు, మీవారు కుడా అందులో ఒకటొకటి న పేరు చెప్పుకుని తినేయ్యండి :)

    ReplyDelete
    Replies
    1. హాయ్ వసంత్ గారు, నా బ్లాగుకి స్వాగతం....మీకూ తప్పవు లెండి ఈ తిప్పలు...అభినందనలకి ధన్యవాదములు....
      అమ్మో !!! అన్ని chocolatesaa ??? Cough వస్తుందండీ .....నేనే 98 తిని వాళ్ళకి చేరోటి ఇస్తాను లెండి (ఎంత త్యాగం చేస్తున్నానో కదా వాళ్ళ కోసం)....హహ్హ

      Delete
  13. ha..ha...lol.chala bagundi.chaduvu mooredu,balapalu boledu.
    meeru cheppinavanni nijame .chala baga vraasaaru

    ReplyDelete
    Replies
    1. హాయ్ శశి కళ గారు, నా బ్లాగుకి స్వాగతం :).....థాంక్స్ అండి :)

      Delete
  14. correct ga chepparu anjali antaa dabbutone vundi tapaa baavundi chaduvu kudaa dabbutone mudi padi poyindi kadaa

    ReplyDelete
  15. "పిల్లలతో బస్తాడు పుస్తకాలు మోయించే type స్కూల్ కాదు మాది అంటూనే.....భారం అంతా తల్లిదండ్రుల మీదే వేసేస్తారు ఫీజు రూపంలో...." ఎంత నిజం కదండీ.. ఫీజులు భారం తెలీని తల్లిదండ్రులు ఎవరున్నారు చెప్పండి.

    "ఆస్తులు సంపాదించి ఇవ్వటం కన్నా.. మంచి education ఇవ్వటం బెటర్ అని ఫిక్స్ అయ్యాం" నిజమేనండీ.. కానీ.. ఈరోజుల్లో ఆస్తులూ ఖరీదే, చదువూ ఖరీదే... ఏం చేద్దాం అయినా తప్పదుగా...

    "మా వారికి కోపం వచ్చి "ఛీ,అన్నీ నీ బుద్ధులే" అన్నారు నా వైపు చూసి......నాకు ఒక్కసారి కిచెన్ లోకి పరిగెత్తుకెళ్ళి, పప్పుగుత్తి తెచ్చి నెత్తిమీద ఒక్కటివ్వాలనిపించింది.....కానీ, నా మొగుడే కదా...నా తాళే కదా అని, కాం గా వెళ్లి కారెక్కాను" సూపర్ అండి మీరు... కోపంలో ఒక్కటివ్వాలనుకున్నారు ఆలోగానే మీ తాళి గుర్తొచ్చేసింది.. :) ఎంత మంచోరు కదండీ మీరు... :)

    "Educational system అనేది ఒక పెద్ద బిజినెస్ అయిపోయింది.....బాగా సంపాదిస్తేనే పిల్లల్ని బాగా చదివించగలం.." ఇది మాత్రం నూటికి నూరుపాళ్లూ నిజం...

    ReplyDelete
    Replies
    1. హాయ్ శోభ గారు, ఏదో చదివేసాం అని కామెంట్ పెట్టేయకుండా....ఇలా మీకు నచ్చిన sentences అన్ని చెబుతూ కామెంట్ రాయటం చాలా సంతోషాన్ని కలిగించింది....ధన్యవాదములు :)

      నా మంచితనాన్ని మీరు మరీ పోగిడేస్తున్నారండీ బాబూ!!!మీరెంత మంచివారో !!!!!

      Delete
  16. Fantastic goods from you, man. I have keep in mind your stuff


    prior to and you are simply extremely magnificent. I actually like
    what you have got right here,

    certainly like what you are stating and the way during which you
    assert it. You are making

    it enjoyable and you continue to care for to stay it
    smart. I can't wait to learn much more from you. That is really a

    wonderful site.

    Feel free to visit my web site - http://shelly1990uk.blogspot.ru/2005/09/burning-synagogs.html?m=1
    Visit my website - properties in Elche

    ReplyDelete
  17. advertising and ***********

    with Adwords. Anyway I’m including this RSS to my email
    and can look out

    for a lot more of your respective exciting
    content. Make sure you update this once more very soon.
    .

    my web page: http://afbase.com/
    Here is my web blog ; prop removal

    ReplyDelete
  18. It’s actually a great and helpful piece of

    information. I’m glad that you shared this useful


    information with us. Please keep us up to date like this.
    Thanks for sharing.

    Also visit my web page - http://essentialweb.asia
    My website - Albox

    ReplyDelete
  19. Hey there I am so grateful I found your webpage, I
    really found you by error, while I was browsing on Aol for something


    else, Nonetheless I am here now and would just like to say
    many thanks for a marvelous post and a all round entertaining blog (I also
    love the theme/design), I don’t have time to go through it all at the minute but I have bookmarked it and also

    included your RSS feeds, so when I have time I will be
    back to read a lot more, Please do keep up the great job.


    My site; ukinsulationgrants.com
    Feel free to visit my page ; ecco gore tex shoes

    ReplyDelete
  20. Excellent read, I just passed this onto a colleague who was doing
    a little research on that. And he

    just bought me lunch since I found it for him smile So let
    me rephrase that:

    Thank you for lunch!
    Feel free to surf my web site - http://forum.mopsodrom.ru

    ReplyDelete
  21. Today, while I was at work, my cousin stole my iPad and tested to

    see if it can survive a 40 foot drop, just so she can be a
    youtube sensation. My iPad is now broken and she has 83 views.
    I know this is totally off topic but I

    had to share it with someone!
    My page - http://www.tpca.or.tz

    ReplyDelete
  22. Terrific paintings! That is the kind of info that are supposed to be shared
    around the internet. Shame on the seek engines for no longer positioning this post higher!

    Come on

    over and visit my web site . Thanks

    =)
    My web page :: http://gacnoba.ipove.net

    ReplyDelete
  23. Good blog! I truly love how it is simple on my eyes and the
    data are well written.

    I'm wondering how I might be notified whenever a new post has been made. I have subscribed

    to your RSS feed which must do the trick! Have a nice day!
    Also visit my blog :: HTTP://kuwaitsale.Blogspot.fr/2011/06/save-money-on-car-batteries-in-kuwait.html

    ReplyDelete
  24. Howdy would you mind stating which blog platform you're working with?

    I'm going to start my own blog soon but I'm having a difficult time

    making a decision between BlogEngine/Wordpress/B2evolution and Drupal. The reason I ask is

    because your design seems different then most blogs and I'm
    looking for something unique. P.
    S Sorry for being off-topic but I had to ask!
    Also see my web page: http://Wiki.koi.de/

    ReplyDelete
  25. Everyone loves what you guys are usually up too.
    This sort of clever work and reporting! Keep up the

    good works guys I've incorporated you guys to blogroll.
    Check out my web page :: wordpress.com

    ReplyDelete
  26. You can definitely see your skills in the work you write.
    The world hopes for

    more passionate writers like you who are not afraid
    to say how they believe. Always go after

    your heart.
    Here is my webpage ; http://www.eruditus.info/wiki/index.php?title=Costa_Blanca-_The_Very_Best_Golfing_Destination

    ReplyDelete
  27. Thanks for the good writeup. It in reality was once a amusement account it.
    Glance complex to

    more introduced agreeable from you! However, how can
    we be in contact?
    Also visit my site ... http://Seimei.Pixnet.net/

    ReplyDelete
  28. I used to be very happy to search out this

    internet-site.I wished to thanks for your time for
    this wonderful learn!! I positively having fun with each

    little little bit of it and I have you bookmarked to take a look at new stuff you

    weblog post.
    Check out my blog ... http://softwareambar.com/wiki/index.php?title=User_talk:JessicaMatthews1986

    ReplyDelete
  29. మార్చి నెల మిట్ట మజ్జానం ఇక్కడ వైజాగ్లో మన్డిపొతుంది. ప్రవీన్ మందాగిని అనే వ్యక్తి కంబల్ కొండ వద్ద కెమెరాలు గన్నులు, పిస్తోళ్ళు అమ్ముతున్నాదు. అప్పుడె అక్కడికి మెల్లకళ్ళ బదర్వాజ, ఒంగోలు గొట్టం, ఇంద్రకళ్ళ కార్తికేయ రెడ్డి వచ్చిండ్రు. సమావేశం బాగా జోరుగా సాగుతుంది. తెలంగాన రానీయకుండా ఆపుదామని ముగ్గురు ప్లాంల మీద ప్లాంలు గీసారు. అది విని ప్రవీన్ గుందె తరుక్కుపొయింది. వెంతనె కెసియార్ కి ఫొన్ చెసదు. కెసియ అమ్మనా బూతులూ తిత్తాదు. అవి విని తత్తుకొలెక మందాగిని ఆత్మహత్య చెసుకున్నాదు. కానీ ఈ ముగ్గురి మీద పగ అతన్ని బతికించింది, పక్కనె ఉన్న మురిక్కాల్వ నీల్లలొ కప్ప గుద్దు నుంచి బయతకు వచ్చదు ప్రవీన్ కొత్త అవతారం
    మండూక మందాగిని.
    ప్రవీన్ ఇప్పుదు పాట అందుకున్నాడు
    "కప్ప కప్ప కప్ప
    కప్ప కప్ప కప్ప
    ఇజీ ఇజీ ఇజీగా మీ ముగ్గుర్ని చంపి పొగా
    కప్ప కప్ప కప్ప
    ......
    వన్ నిన్ను చంపడం టూ నిన్ను చంపడం.....
    ................
    కప్ప కప్ప కప్ప"

    ఇది చూసి బయపది కార్తీకెయ రెద్ది హైదరాబాదుకి ఒంగోలు గిత్త మద్రాసుకీ మెల్లకళ్ళ బురద్వాజు అమెరికాకి పారిపొయరు.
    కప్ప కనిపించిన వెంతనె మెల్లకళ్ళ బద్ర్వాజ వెరె రాస్త్రానికి వలస వెలతాదు.(ఇంకా ఉంది)

    ReplyDelete
  30. Hello there, I discovered your website via Google

    whilst searching for a similar topic, your site got here up, it appears to be
    like

    great. I've bookmarked it in my google bookmarks.
    Look into my web page ; turtleandgoose.blogspot.ru

    ReplyDelete
  31. Pretty nice post. I just stumbled upon your
    weblog and wished to say that I've

    truly enjoyed browsing your blog posts. After all I will be subscribing to your

    feed and I hope you write again soon!

    Also visit my web-site: http://www.seocome.com/story.php?title=tourist-guide-for-benidorm-costa-blanca-spain-bibliopedia

    ReplyDelete
  32. I do love the way you have framed this situation plus it
    does indeed give us a lot of fodder for consideration. Nevertheless, coming from
    what precisely I

    have experienced, I just simply

    wish when the comments pile on that folks remain

    on issue and not start on a soap box

    regarding some other news of the day. Yet, thank you for this

    exceptional point and though I

    can not concur with it in totality, I regard

    your viewpoint.

    Feel free to visit my blog post ... ri.mercersburg.net

    ReplyDelete
  33. The root of your writing whilst sounding agreeable

    initially, did not sit perfectly with me personally after
    some time. Someplace within the paragraphs you were able to make me a
    believer but just for a very short while. I nevertheless have got a problem with your jumps in assumptions and you would do nicely to help fill
    in all those breaks. When you actually can accomplish that, I could
    surely be impressed.
    Here is my weblog - http://www.mongoliacenter.org

    ReplyDelete
  34. Thanks a lot for sharing this with all of us you actually know what you are
    talking about!

    Bookmarked. Please also visit my website =).
    We could have a link exchange agreement between us!
    Also visit my web-site ; http://www.authenticlinks.com

    ReplyDelete
  35. I found your weblog website on google and test a number
    of of your early posts. Proceed to keep up the excellent operate.
    I just further up your RSS feed to my MSN Information Reader.


    Searching for forward to reading extra from you later on!

    Here is my web page :: authenticlinks.com

    ReplyDelete
  36. Good post but I was

    wanting to know if you could write a litte more on this topic?
    I'd be very grateful if you

    could elaborate a little bit more. Cheers!
    Also see my webpage > http://www.authenticlinks.com

    ReplyDelete
  37. My brother recommended I might like this blog. He was entirely right.
    This post

    truly made my day. You can not imagine simply how much time I had spent for this

    info! Thanks!
    Also see my web page: www.shirlawscoaching.co.uk

    ReplyDelete
  38. I cling on to listening to the news

    talk about receiving boundless online grant applications so I have been looking around for

    the top site to get one. Could you tell me please,
    where could i find

    some?
    Have a look at my site http://chugslugger.blogspot.co.uk/

    ReplyDelete
  39. You actually make it seem so easy with your presentation but I find this topic to be actually

    something that I think I would never understand. It seems too complex and extremely broad
    for

    me. I'm looking forward for your next post, I’ll try to get the hang of it!
    My blog post :: http://www.ucm.es

    ReplyDelete
  40. It is perfect time to make some plans for the future and it is time to be happy.
    I

    have read this post and if I could I wish to suggest you few interesting things
    or

    suggestions. Perhaps you could write next articles referring to this article.
    I wish

    to read even more things about it!
    Feel free to visit my website : http://cartyvpgt.lumx.zbngqjadct.tcsq.qypvthu.Loqu.forum.mythem.es/mfgbkcapc/psychosexually/leisurel/stoepstenen/siyouzai/stattgef

    ReplyDelete
  41. Pretty great post. I just stumbled upon your blog and wished to say

    that I've really enjoyed surfing around your weblog posts. In any case I’ll be subscribing for your rss feed and I am hoping

    you write once more soon!
    Feel free to surf my web page ... http://Nyanyan.me/profile/CharlenaBryant70

    ReplyDelete
  42. Hi there, just turned into alert to your weblog via Google,
    and found that it's really informative. I’m going to

    be careful for brussels. I will be grateful should you continue this in future. Lots of other

    folks will probably be benefited

    out of your writing. Cheers!
    Feel free to visit my website : http://rallyshow.rossiysky.ru

    ReplyDelete
  43. I like what you guys are up too. Such clever work
    and exposure! Keep up the terrific works guys I've added you guys to our blogroll.
    My weblog ; priory.Mrooms.net

    ReplyDelete
  44. I truly wanted to jot down a small message in order to

    express gratitude to you for some of the superb information you are giving at
    this website. My prolonged internet search has now been recognized with

    reliable facts and techniques to talk about with my companions.
    I would claim that we readers actually are unquestionably blessed to be in a wonderful

    place with very many wonderful individuals with

    valuable solutions. I feel

    very much happy to

    have come across your web site and look forward to so many more cool moments reading here.
    Thanks a lot once more for all the details.

    my web blog :: http://www.seolinkads.com

    ReplyDelete
  45. After study a number of of the blog posts on your

    web site now, and I really like your means of blogging.
    I

    bookmarked it to my bookmark web site record and shall be checking again soon.

    Pls try my website

    online as well and let me know what you think.

    Feel free to surf to my web-site: http://www.guia-frankfurt.com/es/node/12110/

    ReplyDelete
  46. Excellent items from you, man. I have take into account your stuff

    previous to and you are simply too

    excellent. I actually like what you have got right here,

    certainly like what you're saying and the way in which through which you say it. You're making

    it entertaining and you still care for to stay it sensible.
    I can't wait to read much more from you. This is actually a

    tremendous site.

    Here is my blog ... http://www.walmat.altervista.org

    ReplyDelete
  47. Definitely, what a magnificent site and informative posts, I definitely
    will bookmark your

    website.Best Regards!

    Also visit my web blog - Seolinkads.com

    ReplyDelete
  48. I as well as my pals appeared

    to be

    studying the best tips and tricks from your site and so

    immediately came up with a

    terrible suspicion I had not thanked the site owner for

    those tips. My women

    were definitely absolutely thrilled to see

    them and already have very much been tapping into these
    things. Thank you for being considerably helpful and then for


    deciding upon this form of terrific subject areas most people are really desirous to be informed
    on. My sincere apologies for

    not saying thanks to you sooner.

    Feel free to surf to my web-site - gloriouslinks.com

    ReplyDelete
  49. Keep functioning ,terrific job!

    My web-site: http://assembleagroga.info

    ReplyDelete
  50. It’s really a nice and helpful piece of info. I am satisfied that you simply shared this helpful info with us.
    Please stay

    us up to date like this. Thank you for sharing.

    My website ... http://www.osu.neverboredu.com/

    ReplyDelete
  51. I loved up to you will obtain performed right here.

    The caricature is tasteful, your authored subject matter

    stylish. however, you command get bought an nervousness

    over that you would like be turning in the following.
    sick no doubt come more formerly once more

    as exactly the same just about a lot often inside of case you defend this hike.


    Review my weblog catalog.cixx6.com

    ReplyDelete
  52. Helpful information. Lucky me I found your site

    by chance, and I am surprised why this twist of fate did not happened
    in advance! I bookmarked it.

    Feel free to surf to my webpage; http://hw.cdssh.org/

    ReplyDelete
  53. My spouse and I absolutely love your blog and find
    the

    majority of your post's to be exactly what I'm

    looking for. Does one offer guest writers to write content in your case?
    I wouldn't mind writing

    a post or elaborating on a lot of the subjects you write

    concerning here. Again, awesome weblog!

    my web site; http://www.hkloser.com/profile/BuenaNelson85

    ReplyDelete
  54. Hi there, You have done an excellent job. I’ll

    definitely digg it and personally suggest to my friends.
    I'm confident they will be benefited from this web site.

    Here is my web blog; surveyor.natureserve.org

    ReplyDelete
  55. Wonderful website. Lots of helpful

    information here. I’m sending it to some buddies ans additionally

    sharing in delicious. And naturally, thank you to your

    effort!

    Feel free to visit my blog post ... iphone5newstv.com

    ReplyDelete
  56. Please let me know if you're looking for a article writer for your site. You

    have some really good articles and I feel I would be a good asset. If you ever want to take

    some of the load off, I'd absolutely love to write some content for your
    blog in

    exchange for a link back to mine. Please blast me an email if interested.

    Thanks!

    Here is my website http://ccube.thenewchalk.com/members/solcrawford84/activity/418020

    ReplyDelete
  57. Write more, thats all I have to say. Literally, it seems as though you relied on
    the video to make your point. You

    definitely know what youre talking about, why throw away your intelligence on just posting

    videos to your blog when you could be giving us something informative to read?


    Also visit my web-site http://agvcastroverde.drealentejo.pt/moodle/user/view.php?id=19557&course=1

    ReplyDelete
  58. Pretty section of content. I just stumbled upon
    your site and in accession

    capital to assert that I get in fact enjoyed
    account your blog posts. Any way I will

    be subscribing to your augment and even I achievement you access consistently fast.



    My web blog ... www.e-gun.com

    ReplyDelete
  59. I intended to draft you this tiny note to finally say thanks a lot once
    again relating

    to the spectacular tips

    you have discussed on this site. It's incredibly open-handed with you to make without restraint all that most of us could

    possibly have offered for an electronic book to

    generate some money for themselves, especially considering the

    fact that you could have

    tried it if you ever decided. The creative ideas

    additionally acted to become a fantastic way to be

    sure that many people have the same dreams just as my very own to see great deal more concerning this condition.

    I believe there are lots of more fun

    times ahead for many who examine your blog.

    Take a look at my web-site - http://Hamzetwasel.com/members/kimberlyrobinson1977/activity/173967

    ReplyDelete

 

View Count




Useful Links